(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.87. అధ్యాయః 087
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి రామవిశ్వామిత్రయోరుత్పత్తిప్రకారకథనారంభః॥ 1 ॥ చ్యవనేన కుశికరాజమేత్య సభార్యం తంప్రతి స్వశుశ్రూషావిధానం॥ 2 ॥ సభార్యేణ కుశికేన ఏకవింశతిదివసాననవరతమేకపార్శ్వేన ప్రసుప్తస్య చ్యవనస్య పాదసంవాహనేన పర్యుపాసనం॥ 3 ॥ తతః శయనాదుత్థితేన మునినా కించిద్దూరం గత్వా పునరంతర్ధానం॥ 4 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

సంశయో మే మహాప్రాజ్ఞ సుమహాన్సాగరోపమ।
తం మే శృణు మహాబాహో శ్రుత్వా వ్యాఖ్యాతుమర్హసి॥ 13-87-1(84896)
కౌతూహలం మే సుమహజ్జామదగ్న్యం ప్రతి ప్రభో।
రామం ధర్మభృతాం శ్రేష్ఠం తన్మే వ్యాఖ్యాతుమర్హసి॥ 13-87-2(84897)
`బ్రాహ్మే బలే సుపూర్ణానామేతేషాం చ్యవనాదినాం।'
కథమేష సముత్పన్నో రామః సత్యపరాక్రమః।
కథం బ్రహ్మర్షివంశోఽయం క్షత్రధర్మా వ్యజాయత॥ 13-87-3(84898)
తదస్య సంభవం రాజన్నిఖిలేనానుకీర్తయ।
కౌశికశ్చ కథం వంశాత్క్షాత్రాద్వై బ్రాహ్మణోఽభవత్॥ 13-87-4(84899)
అహో ప్రభావః సుమహానాసీద్వై సుమహాత్మనోః।
రామస్య చ నరవ్యాఘ్ర విశ్వామిత్రస్య చైవ హి॥ 13-87-5(84900)
కథం పుత్రానతిక్రంయ తేషాం నప్తృష్వథాభవత్।
ఏష దోషో మహాప్రాజ్ఞ తత్త్వం వ్యాఖ్యాతుమర్హసి॥ 13-87-6(84901)
భీష్మ ఉవాచ। 13-87-7x(7069)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
చ్యవనస్య చ సంవాదం కుశికస్య చ భారత॥ 13-87-7(84902)
ఏతం దోషం పురా దృష్ట్వా భార్గవశ్చ్యవనస్తదా।
ఆగామినం మహాబుద్ధిః స్వవంశే మునిసత్తమః॥ 13-87-8(84903)
నిశ్చిత్య మనసా సర్వం గుణదోషబలాబలం।
దగ్ధుకామః కులం సర్వం కుశికానాం తపోధనః॥ 13-87-9(84904)
చ్యవనస్తమనుప్రాప్య కుశికం వాక్యమబ్రవీత్।
వస్తుమిచ్ఛా సముత్పన్నా త్వయా సహ మమానఘ॥ 13-87-10(84905)
కుశిక ఉవాచ। 13-87-11x(7070)
భగవన్సహధర్మోఽయం పండితైరిహ చర్యతే।
ప్రదానకాలే కన్యానాముచ్యతే చ సదా బుధైః॥ 13-87-11(84906)
యత్తు తావదతిక్రాంతం ధర్మద్వారం తపోధన।
తత్కార్యం ప్రకరిష్యామి తదనుజ్ఞాతుమర్హసి॥ 13-87-12(84907)
భీష్మ ఉవాచ। 13-87-13x(7071)
అథాసనముపాదాయ చ్యవనస్య మహామునేః।
కుశికో భార్యయా సార్ధమాజగామ యతో మునిః॥ 13-87-13(84908)
ప్రగృహ్య రాజా భృంగారం పాద్యమస్మై న్యవేదయత్।
కారయామాస సర్వాశ్చ క్రియాస్తస్య మహాత్మనః॥ 13-87-14(84909)
తతః స రాజా చ్యవనం మధుపర్కం యథావిధి।
గ్రాహయామాస చావ్యగ్రో మహాత్మా నియతవ్రతః॥ 13-87-15(84910)
సత్కృత్య తం తథా విప్రమిదం పునరథాబ్రవీత్।
భగవన్పరవంతౌ స్వో బ్రూహి కిం కరవావహే॥ 13-87-16(84911)
యది రాజ్యం యది ధనం యది గాః సంశితవ్రత।
యజ్ఞదానాని చ తథా బ్రూహి సర్వం దదామి తే॥ 13-87-17(84912)
ఇదం గృహమిదం రాజ్యమిదం ధర్మాసనం చ తే।
రాజా త్వమసి శాధ్యుర్వీం భృత్యోఽహం పరవాన్స్త్రియా॥ 13-87-18(84913)
ఏవముక్తే తతో వాక్యే చ్యవనో భార్గవస్తదా।
కుశికం ప్రత్యువాచేదం ముదా పరమయా యుతః॥ 13-87-19(84914)
న రాజ్యం కామయే రాజన్న ధనం న చ యోషితః।
న చ గా న చ వై దేశాన్న యజ్ఞం శ్రూయతామిదం॥ 13-87-20(84915)
నియమం కించిదారప్స్యే యువయోర్యది రోచతే।
పరిచర్యోస్మి యత్తాభ్యాం యువాభ్యామవిశంకయా॥ 13-87-21(84916)
ఏవముక్తే తదా తేన దంపతీ తౌ జహర్షతుః।
ప్రత్యబ్రూతాం చ తమృషిమేవమస్త్వితి భారత॥ 13-87-22(84917)
అథ తం కుశికో హృష్టః ప్రావేశయదనుత్తమం।
గృహోద్దేశం తతస్తస్య దర్శనీయమదర్శయత్॥ 13-87-23(84918)
ఇయం శయ్యా భగవతో యథాకామమిహోష్యతాం।
ప్రయతిష్యావహే ప్రీతిమాహర్తుం తే తపోధన॥ 13-87-24(84919)
అథ సూర్యోతిచక్రామ తేషాం సంవదతాం తథా।
అథర్షిశ్చోదయామాస పానమన్నం తథైవ చ॥ 13-87-25(84920)
తమపృచ్ఛత్తతో రాజా కుశికః ప్రణతస్తదా।
కిమన్నజాతమిష్టం తే కిముపస్థాపయాంయహం॥ 13-87-26(84921)
తతః స పరయా ప్రీత్యా ప్రత్యువాచ నరాధిపం।
ఔపపత్తికమాహారం ప్రయచ్ఛస్వేతి భారత॥ 13-87-27(84922)
తద్వచః పూజయిత్వా తు తథేత్యాహ స పార్థివః।
యథోపపన్నమాహారం తస్మై ప్రాదాజ్జనాధిప॥ 13-87-28(84923)
తతః స భుక్త్వా భగవందంపతీ ప్రాహ ధర్మవిత్।
స్వప్తుమిచ్ఛాంయహం నిద్రా బాధతే మామితి ప్రభో॥ 13-87-29(84924)
తతః శయ్యాగృహం ప్రాప్య భగవానృషిసత్తమః।
సంవివేశ నరేశస్తు సపత్నీకః స్థితోఽభవత్॥ 13-87-30(84925)
న ప్రబోధ్యోస్మి సంసుప్త ఇత్యువాచాథ భార్గవః।
సంవాహితవ్యౌ మే పాదౌ జాగర్తవ్యం చ వాం నిశి॥ 13-87-31(84926)
అవిశంకస్తు కుశికస్తథేత్యేవాహ ధర్మవిత్।
న ప్రాబోధయతాం తౌ చ దంపతీ రజనీక్షయే॥ 13-87-32(84927)
యథాదేశం మహర్షేస్తు శుశ్రూషాపరమౌ తదా।
బభూవతుర్మహారాజ ప్రయతావథ దంపతీ॥ 13-87-33(84928)
తతః స భగవాన్విప్రః సమాదిశ్య నరాధిపం।
సుష్వాపైకేన పార్శ్వేన దివసానేకవింశతిం॥ 13-87-34(84929)
స తు రాజా నిరాహారః సభార్యః కురునందన।
పర్యుపాసత తం హృష్టశ్చ్యవనారాధనే రతః॥ 13-87-35(84930)
భార్గవస్తు సముత్తస్థౌ స్వయమేవ తపోధనః।
అకించిదుక్త్వా తు గృహాన్నిశ్చక్రామ మహాతపాః॥ 13-87-36(84931)
తమన్వగచ్ఛతాం తౌ చ క్షుధితౌ శ్రమకర్శితౌ।
భార్యాపతీ మునిశ్రేష్ఠస్తావేతౌ నావలోకయత్॥ 13-87-37(84932)
తయోస్తు ప్రేక్షతోఽరేవ భార్గవాణాం కులోద్వహః।
అంతర్హితోభూద్రాజేంద్ర తతో రాజాఽపతత్క్షితౌ॥ 13-87-38(84933)
తతో ముహూర్తాదాశ్వస్య సహ దేవ్యా మహామునేః।
పునరన్వేషణే యత్నమకరోత్స మహీపతిః॥ ॥ 13-87-39(84934)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి సప్తాశీతితమోఽధ్యాయః॥ 87 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-87-11 అతిథిసేవాధర్మ ఏవ సహధర్మః స్త్రీసహితధర్మః॥ 7-87-37 మునిశ్రేష్ఠో నచ తావభ్యవారయదితి ట.థ.ధ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.